News
ఫిజీలో భారీ భూకంపం
కొద్దిసేపటి క్రితం ఫిజీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలజికల్ సర్వే తెలిపింది. నదీకి ఈశాన్యంగా 152 కిలోమీటర్లు, రాజధాని సువాకు 238 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. కాగా ఇదే ప్రాంతంలో వారం క్రితం 7.2 తీవ్రతతో భూంకంపం సంభవించింది. తాజా భూకంపం కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియరాలేదు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








